ఎద్దుల చోరీకేసును 96 గంటల్లోనే ఛేదించిన ఎస్సై

520చూసినవారు
ఎద్దుల చోరీకేసును 96 గంటల్లోనే ఛేదించిన ఎస్సై
నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరులో రూ.2లక్షల విలువైన ఎద్దుల దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై మణికంఠ, పోలీసు బృందంతో గాలింపు చర్యలు చేపట్టి, నాలుగు రోజుల్లోనే దొంగిలించబడిన ఎద్దులను పట్టుకున్నారు. ఈ కేసును 96 గంటల్లోనే ఛేదించిన ఎస్సై మణికంఠను బాధితుడు పూలమాల, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్