వైఎస్ఆర్సిపి యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని
వైసీపీ 2వ వార్డ్ ఇంచార్జ్ ఫయాజ్, 80- బూత్ కన్వీనర్ బొల్లెద్దుల చిన్న కృష్ణ, వార్డులో ఎస్ ఐ ఫారాలను ఆదివారం పరిశీలించారు. డిజిటలేషన్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని బిఎల్ఓ లకు వారు సూచించారు. ఎవరి ఓట్లు ఎస్ ఐ ఆర్ సర్వేలో పోకుండా చూడాలని బి ఎల్ఓ లను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్ స్వామి పాల్గొన్నారు.