నంద్యాలలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

353చూసినవారు
నంద్యాలలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను ప్రత్యక్షంగా సమర్పించవచ్చని, అలాగే meekosam. ap. gov. in వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్