మంత్రి బీసీతో పార్టీ ఇన్‌చార్జ్‌ల సమావేశం: స్థానిక ఎన్నికల విజయంపై చర్చ

2699చూసినవారు
నంద్యాల జిల్లాలో మంగళవారం జరిగిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో మంత్రి బీసీ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ యూనిట్ ఇన్‌చార్జ్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజల స్పందన, పార్టీ కార్యకలాపాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తావించిన కొన్ని సమస్యలను వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన అంశాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్