నంద్యాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

1579చూసినవారు
నంద్యాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నంద్యాలలోని తన కార్యాలయంలో ఎంపీ బైరెడ్డి శబరి పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్