పాణ్యం: ఫిబ్రవరి 5న చలో పోతిరెడ్డిపాడు పిలుపు

320చూసినవారు
పాణ్యం: ఫిబ్రవరి 5న చలో పోతిరెడ్డిపాడు పిలుపు
రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 5న నిర్వహించనున్న ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి పిలుపునిచ్చింది. పాణ్యం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్