పాణ్యం: ప్రతి ఎకరాకు నీరు: ఎమ్మెల్యే గౌరు చరిత

108చూసినవారు
పాణ్యం: ప్రతి ఎకరాకు నీరు: ఎమ్మెల్యే గౌరు చరిత
గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో కేసీ కెనాల్ కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 13 వరకు కాలువకు నీళ్లు అందుతాయని, రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆమె సూచించారు. రైతు ప్రభుత్వం తమదని, గత వైసీపీ పాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్