గడివేములలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

445చూసినవారు
గడివేములలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
గడివేముల మండల కేంద్రం మఠంలో ఆదివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా 31వ తేదీన ముందస్తుగా పింఛన్లు అందజేశారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఈ పింఛన్లు నిజమైన భరోసా అని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్