కల్లూరులో రూ. 1. 60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

502చూసినవారు
కల్లూరులో రూ. 1. 60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురంలో రూ. 90 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులకు, అలాగే 32వ వార్డు ముజఫర్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ. 70 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా మౌలిక వసతుల మెరుగుదలే ప్రభుత్వ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్