నంద్యాల జిల్లా కొలిమి గుండ్ల మండలంలో భారీ వర్షం కారణంగా గోర్విమని పల్లె గ్రామంలో పాఠశాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం నేలకూలింది. సాయంత్రం వేళ కావడంతో పిల్లలు అక్కడ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన నంద్యాల, బనగానపల్లె ప్రాంతాలలో జరిగింది.