నంద్యాల: ATM కార్డు మార్చి మోసం.. నిందితుడి అరెస్ట్

589చూసినవారు
నంద్యాల: ATM కార్డు మార్చి మోసం.. నిందితుడి అరెస్ట్
నంద్యాల 1 టౌన్ పరిధిలో ATM కార్డు మార్చి వృద్ధుడి ఖాతా నుంచి రూ. 1.20 లక్షలు డ్రా చేసిన మోసగాడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో 18 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ATMల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్