నంద్యాల: హైవేపై బస్సు-టిప్పర్ ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

76చూసినవారు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాగలమర్రి నుంచి తాడిపత్రి హాజీవలి దర్గాకు వెళ్తున్న బస్సు, డీజిల్ బంకులోకి వెళ్తున్న టిప్పర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే సీఐ రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్