నంద్యాల: సచివాలయ సేవలపై కలెక్టర్ తనిఖీ

529చూసినవారు
నంద్యాల: సచివాలయ సేవలపై కలెక్టర్ తనిఖీ
గోస్పాడు మండలం పసురుపాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న సేవలు, సదుపాయాలపై ఆరా తీసి, రికార్డులు, హాజరు వివరాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్