నంద్యాల: రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్‌ కార్యక్రమం

710చూసినవారు
నంద్యాల: రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్‌ కార్యక్రమం
నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో రేపు సోమవారం పీజీఆర్ఎస్‌ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అని పేర్కొన్న ఆమె, జిల్లావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సత్వర పరిష్కారం పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్