నంద్యాల: మార్కెట్ యార్డ్ భూమి లీజుపై SDPI ఆగ్రహం

443చూసినవారు
నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డ్ భూమిని టీడీపీ కార్యాలయానికి తక్కువ లీజుకు కేటాయించడాన్ని SDPI నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉన్న భూమిని రాజకీయ అవసరాలకు వినియోగించడం అన్యాయమని పేర్కొన్నారు. లీజు ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసి, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్