నంద్యాల: సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో ప్రత్యేక సమావేశం

231చూసినవారు
నంద్యాల: సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో ప్రత్యేక సమావేశం
నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, డీఆర్ఓ రామునాయక్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఒక ముఖ్యమైన అడుగు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్