నంద్యాల: ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ నిరసన

487చూసినవారు
నంద్యాల: ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ నిరసన
నంద్యాలలో ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులు పత్రిక ప్రతులను దహనం చేసి, నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్