ఆలమూరు గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి (48) కుటుంబ సమస్యలతో మానసిక వేదనకు గురై పాణ్యం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.