పాణ్యం: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీ

456చూసినవారు
పాణ్యం: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీ
కలెక్టర్ రాజకుమారి పాణ్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులను సేవలపై ప్రశ్నించిన ఆమె, డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు మూసి వెళ్లడంతో వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్