పాణ్యం: ఉర్దూ యూనివర్సిటీ పనుల పునఃప్రారంభం

92చూసినవారు
పాణ్యం: ఉర్దూ యూనివర్సిటీ పనుల పునఃప్రారంభం
ఓర్వకల్లు విమానాశ్రయం సమీపంలోని డాక్టర్ అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీలో నిలిచిపోయిన పనులు శుక్రవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి మంత్రి రూ. కోటి నిధులు మంజూరు చేశారు. పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్