నంద్యాలలో నేడు పీజీఆర్ఎస్ రద్దు

465చూసినవారు
నంద్యాలలో నేడు పీజీఆర్ఎస్ రద్దు
నంద్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని కలెక్టర్ రాజకుమారి రద్దు చేశారు. టిడ్కో గృహాల ప్రారంభోత్సవం, పీపోర్ కార్యక్రమాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, డివిజనల్, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రం ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్