మూలే రామేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రహదారి పనులు ప్రారంభం

1592చూసినవారు
మూలే రామేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రహదారి పనులు ప్రారంభం
కొలిమిగుండ్ల మండల కేంద్రంలో మొహరం వేడుకల సందర్భంగా పీర్లు ఏటికి వెళ్లడానికి రహదారి లేక ముస్లిం మైనార్టీ సోదరులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను టిడిపి మండల అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి పీర్లు వెళ్లడానికి రహదారి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జెసిబి సహకారంతో ముళ్ల పొదలను తొలగిస్తూ రహదారి పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్