శక్తి యాప్ తో బాలికలకు స్వీయ రక్షణ: నంద్యాల హాస్టల్ లో అవగాహన

965చూసినవారు
శక్తి యాప్ తో బాలికలకు స్వీయ రక్షణ: నంద్యాల హాస్టల్ లో అవగాహన
నంద్యాల బొమ్మల సత్రంలోని గవర్నమెంట్ బీసీ ఉమెన్స్ హాస్టల్‌లో బాలికలకు 'శక్తి యాప్' గురించి కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్ వెంకటేశ్వర్లు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ యాప్ బాలికలకు స్వీయ రక్షణ కోసం, ఇబ్బందికర పరిస్థితుల్లో 112, 100 నంబర్లకు ఎమర్జెన్సీ కాల్ చేయడం, వన్ స్టాప్ సెంటర్ ప్రాముఖ్యత వంటి విషయాలను వివరించారు. అమ్మాయిలకు శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. విద్యార్థుల భద్రతే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్