పోలీస్ సంక్షేమ దివస్‌లో సిబ్బంది సమస్యలపై ఎస్పీ స్పందన

195చూసినవారు
పోలీస్ సంక్షేమ దివస్‌లో సిబ్బంది సమస్యలపై ఎస్పీ స్పందన
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ సంక్షేమ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది, హోంగార్డులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వారి వినతులను స్వీకరించిన ఎస్పీ, సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్