రాయలసీమ హక్కులపై ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు

707చూసినవారు
రాయలసీమ హక్కులపై ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు
రాయలసీమకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను 12 ఏళ్లుగా అమలు చేయకపోవడం ద్రోహమని బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, రైల్వే జోన్, ఎయిమ్స్ వంటి హామీలు అమలు కాలేదని, రాయలసీమపై వివక్ష కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్