ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు రమేశ్ మృతి

2518చూసినవారు
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు రమేశ్ మృతి
తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామం సమీపంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు రమేశ్ పై శుక్రవారం దాడి చేసిన విషయం తెలిసిందే. వాకింగ్ చేస్తుండగా ట్రాక్టర్ తో ఢీకొట్టి రాడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.  ఆయన కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

సంబంధిత పోస్ట్