ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యేకు వినతుల వెల్లువ

679చూసినవారు
ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యేకు వినతుల వెల్లువ
గురువారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని శ్రద్ధగా విని, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్