తిమ్మాపురంలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

354చూసినవారు
తిమ్మాపురంలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు
మహానంది మండలం తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావు తెలిపిన వివరాల ప్రకారం, ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. మే 5న ఎంపిక జాబితా, 6న ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్