ఆత్మకూరులో 60 మందికి రూ. 35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

1576చూసినవారు
ఆత్మకూరులో 60 మందికి రూ. 35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
ఆత్మకూరులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 60 మంది లబ్ధిదారులకు రూ. 35 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు సీఎం సహాయనిధి వరంలాంటిదని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్