శ్రీశైలం కరివేన సత్రం ఘటనపై వివరణ

1621చూసినవారు
శ్రీశైలం కరివేన సత్రం ప్రహరీ కూల్చివేత ఘటనపై ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు స్పందించారు. ఇది కేవలం సమాచార లోపం వల్లే జరిగిందని, ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని ఆయన కోరారు. చాలా ఏళ్ల క్రితం అదనపు స్థలంతో భవనం నిర్మించారని, స్థల అభ్యర్థనపై నివేదికలు పంపిన సమయంలో సమన్వయ లోపం కారణంగా తొలగింపు ప్రయత్నం జరిగిందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్