వైసీపీ నేత షరీఫ్‌కు నివాళులర్పించిన కాటసాని రామిరెడ్డి

1474చూసినవారు
వైసీపీ నేత షరీఫ్‌కు నివాళులర్పించిన కాటసాని రామిరెడ్డి
కోవెలకుంట్ల సంతపేట వడ్డేపేట కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్త, నాలుగో వార్డు మాజీ సభ్యుడు వడ్డే షరీఫ్ (37) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం షరీఫ్ నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్