శ్రీశైలం ధర్మకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా

1464చూసినవారు
శ్రీశైలం ధర్మకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా
శ్రీశైల క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబిక అతిథి గృహంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో శ్రీనివాస రావు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పరిపాలన అంశాలపై చర్చించారు. ఆలయ సంప్రదాయాలు కాపాడుతూ భవిష్యత్ అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్