టీడీపీ బీఎల్ఏలతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సమావేశం

1353చూసినవారు
టీడీపీ బీఎల్ఏలతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సమావేశం
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై వారికి దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళనను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్