చలో పోతిరెడ్డిపాడుపై ఎమ్మెల్యే బుడ్డా ఘాటు వ్యాఖ్యలు

1215చూసినవారు
చలో పోతిరెడ్డిపాడుపై ఎమ్మెల్యే బుడ్డా ఘాటు వ్యాఖ్యలు
చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు ఏమి చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే సాగునీరు అందిందని, ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాయలసీమ అభివృద్ధిపై రాజకీయ చర్చకు దారితీశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్