నందికొట్కూరు: పాత కక్షలతో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

2479చూసినవారు
నందికొట్కూరు: పాత కక్షలతో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో కర్రలు, రాడ్లను ఉపయోగించడంతో సుధాకర్, బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్