నేడు గురువారం పోతిరెడ్డిపాడులో జరగనున్న సభకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు మేయర్ బివై రామయ్య తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలపై చర్చలు జరిపారు.