శ్రీశైలంలో కుంభోత్సవం సందర్భంగా జంతు, పక్షి బలులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ నిషేధాన్ని అమలు చేయడానికి మొబైల్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఉదయం 7.30 గంటలకు దర్శనాలు, ఆర్జిత సేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.