శ్రీశైలం: సీఎం సహాయనిధి పేదలకు వరం: ఎమ్మెల్యే బుడ్డా

527చూసినవారు
శ్రీశైలం: సీఎం సహాయనిధి పేదలకు వరం: ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 66 మంది లబ్ధిదారులకు రూ. 29 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందుతుందని, పేదల వైద్యానికి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్