కరివేనలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

592చూసినవారు
కరివేనలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
ఈస్టర్ పండుగ సందర్భంగా, ఏప్రిల్ 5న ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో విజేతలకు రూ. 60వేల నుంచి రూ. 30వేల వరకు బహుమతులు అందజేస్తారు. రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్