స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం.. దుమ్ముదులుపుతాం: శిల్పా

312చూసినవారు
ఆత్మకూరులో నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలంగా పోటీ చేస్తుందని, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలపై ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటామని పేర్కొంటూ, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్