గుండెపోటుతో మహిళ మృతి

564చూసినవారు
గుండెపోటుతో మహిళ మృతి
శ్రీశైలం మండల రాజకీయ నాయకుడు, శ్రీ ఆది జాంబవ సేవా సమితి అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు దరివేముల శ్రీనివాస్ సతీమణి నాగమణి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న పలు రాజకీయ, ప్రజా, కుల సంఘాల నాయకులు మృతదేహం వద్ద పూలమాలలతో నివాళులర్పించి, శ్రీనివాస్‌ను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు కూడా ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్