కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి ఆంధ్రప్రదేశ్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్‌లో పీజీటీ ఫిజిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టుకు ఎమ్మెస్సీ ఫిజిక్స్, బీఈడీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం బనవాసి ప్రిన్సిపాల్‌ను 8712625067 నంబర్‌లో సంప్రదించవచ్చు.