కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన తేదీ మార్పు

1246చూసినవారు
కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన తేదీ మార్పు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన ఎమ్మిగనూరు (M) కలుగొట్లలో పర్యటించనున్నారు. మొదట ఈ నెల 7న రానున్నట్లు కలెక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రకటించారు. సభా స్థలాలను పరిశీలించిన అధికారులు, సీఎం పర్యటన షెడ్యూల్ మారడంతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్