ఎమ్మిగనూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

2222చూసినవారు
ఎమ్మిగనూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బి. వి. జయ నాగేశ్వర రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి రూ.31 కోట్ల విలువైన పనులకు ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్