ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో
జనసేన పార్టీ కేవలం ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగా, మిగిలిన ఐదు స్థానాల్లో ఓటమి పాలైంది.
జనసేన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో
టీడీపీ నాయకులు కూడా నామినేషన్లు దాఖలు చేయడంపై
జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అభ్యర్థుల స్థానాల్లో
టీడీపీ నాయకులు ఎందుకు నామినేషన్లు వేశారు? ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి స్పందించి
జనసేన శ్రేణులకు స్పష్టత ఇస్తారా? కూటమి ధర్మంపై ఆయన వివరణ ఏమిటో వేచి చూడాలి.