ఉద్ధృతంగా పొంగిపొర్లుతున్న జుక్క జువాకు వంక

2366చూసినవారు
సి.బెళగల్ మండలంలోని పోలకల్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా శనివారం జుక్క జువాకు వంక పొంగిపొర్లింది. దీంతో గూడూరు-బెళగల్ ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్