ఎమ్మిగనూరులో వృద్ధురాలి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు

581చూసినవారు
ఎమ్మిగనూరులో వృద్ధురాలి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు
ఎమ్మిగనూరులోని స్థానిక ఎస్బీఐ(ఏడీబీ) బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద కడూరు మండలం మురవని గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు నుంచి రూ. 50 వేలను అపహరించారు. బుధవారం నగుదును డ్రా చేసి ఆమె తన సంచిలో పెట్టుకున్నారు. తీరా బయటికి వచ్చి సరికి కవర్ను కోసి ఉండటం చూసి ఖంగుతింది. బాధితురాలు బ్యాంకు ఎదురుగా కూర్చొని తన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్