కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

1537చూసినవారు
ఆదోని మండలం నారాయణపురం గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పిన ఘటనలో బైక్ పై వస్తున్న దంపతులకు తీవ్రగాయాలు అయ్యాయి. బుధవారం స్థానికుల సమాచారం మేరకు దొడ్డిమేకలకు చెందిన నరసింహులు, అనిత ఆలూరులో పెళ్లికి వెళ్తున్న క్రమంలో నారాయణపురం గ్రామ సమీపంలో కుక్క అడ్డురాగా అదుపుతప్పి కిందపడి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్ లో ద్వారా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్