ఆదోని: అర్హులైన వారందరికీ ఇంటి పట్టా మంజూరు చేయండి

76చూసినవారు
ఆదోని: అర్హులైన వారందరికీ ఇంటి పట్టా మంజూరు చేయండి
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. శనివారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు అర్హులు ఉన్నారు అని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్