ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు

3176చూసినవారు
ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆదివారం పట్టణంలోని జిహేశ్వర పాఠశాల మైదానంలో విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్